ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==ఇటీవల ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు==
వ్యక్తిత్వ వికాస రచనలు, ఆరోగ్యం,సాహిత్యం, వర్తమాన తరంగిణి, యాత్రా దర్శిని, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం వర్గాలలో అనేక ప్రచురణలు ఈ సంస్థ ద్వారా వెలువడినవి. [[దాశరధి రంగాచార్యులు]] -నాలుగు వేదాలు , [[బాపు]]-[[రమణ]] తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుకొలుపులు, [[పి.వి.ఆర్.కె ప్రసాద్]] - సంభవామ్‌,, రచనలు, డి.ఆర్‌.కార్తికేయన్‌ -నిప్పులాంటి నిజం, [[ఏ.పి.జె. అబ్దుల్ కలామ్|అబ్దుల్‌కలాం]]- ఒక విజేత ఆత్మకథ, [[పి.వి.నరసింహరావు]] -ది ఇన్‌సైడర్‌ (లోపలి మనిషి), [[భాట్టం శ్రీరామమూర్తి]] -[[స్వేచ్ఛాభారతం]], [[టంగుటూరి ప్రకాశం]]- [[నా జీవిత యాత్ర]] (1972), [[దాశరధి కృష్ణమాచార్య]]- యాత్రాస్మృతి, [[చంద్రబాబు నాయుడు]]- మనసులో మాట
యాతగిరి శ్రీరామ నరసింహారావు, మేడిశెట్టి తిరుమల కుమర్కుమార్ - మన [[వావిలాల]] వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో కీర్తిప్రతిష్టలను ఇనమడింప చేశాయి. [[బి.వి.పట్టాభిరామ్]] ,[[ఎ.జి.కృష్ణమూర్తి]] వ్రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]] సంకలనంచేసిన పాకెట్ నిఘంటువులు ప్రజాదరణ పొందిన మరికొన్ని పుస్తకాలు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎమెస్కో" నుండి వెలికితీశారు