చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → మహిళల సంఖ్య (2) using AWB
పంక్తి 51:
|population_total = 1043
|population_density_km2 =
|population_blank1_title = పురుషులుపురుషుల సంఖ్య
|population_blank1 = 506
|population_blank2_title =మహిళల స్త్రీలుసంఖ్య
|population_blank2 = 537
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 61:
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులుపురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title =మహిళల స్త్రీలుసంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
పంక్తి 91:
|footnotes =
}}
'''చలివేంద్రపాలెం''', [[కృష్ణా జిల్లా]], [[కంకిపాడు]] మండలానికి చెందిన గ్రామము
 
చలివేంద్రపాలెం అందమైన చిన్న గ్రామము. ఇది కంకిపాడు మండలానికి చెందిన గ్రామము. రాజీవ్ కాలనీ కూడా ఈ గ్రామానికి చెందినది. విజయవాడ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో బందరు రోడ్డు ప్రక్కన వుంది. ఈ గ్రామంలో నీటివనరులు బాగా వుండటం వలన దీనికి "చలివేంద్ర" పాలెం అనే పేరు వచ్చి వుండవచ్చు. గ్రామ జనాభా సుమారు 1,100. ఈ గ్రామంలో చెరకు, పసుపు, మిరప వంటి వాణిజ్య పంటలు, వరి, మినప, కందులు వంటి ఆహార పంటలు పండుతాయి. ఈ గ్రామంలో బాగా ముఖ్యమైన పంటలు చెరకు, వరి మరియు పసుపు. పుల్లేరు(కాలువ) ఈ గ్రామము గుండా ప్రవహించడం వలన పంటలు బాగా పండుతాయి. ఈ గ్రామంలో వినాయక చవితి పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు వున్నారు.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 99:
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ గగులోతు శ్రీను, సర్పంచిగా ఎన్నికైనారు<ref> ఈనాడు కృష్ణా/పెనమలూరు 17 ఆగష్టు 2013. 1వ పేజీ</ref>.
#శ్రీ దేవిరెడ్డి రాధాకృష్ణారెడ్డి, 1970 నుండి 1988 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. వీరు తన 70వ ఏట, 2014,మార్చ్-21న దివంగతులైనారు. [3]
#ఈ ఆర్ధిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచినారు. [4]
పంక్తి 113:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1102. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 561, మహిళల సంఖ్య 541, గ్రామంలో నివాసగృహాలు 318 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 159 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో నెప్పల్లి, పెదఓగిరాల, ఆకునూరు, కోలవెన్ను, కుందేరు గ్రామాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు