ఆస్టిన్: కూర్పుల మధ్య తేడాలు

→‎సంవత్సర సంస్కృతిక సంఘటనలు: చిన్న సవరణలు, ఓ.హెన్రీ కి లింకు
చి →‎ప్రసారమాద్యమం: ప్రసారమాద్యమం->ప్రసారమాధ్యమం
పంక్తి 176:
నగరంలో ది [[ఓ. హెన్రీ]] హౌస్ మ్యూజియం ఓ. హెన్రీ పన్-ఆఫ్ ([[శ్లేష సంభాషణ]]) పోటీ లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇయోర్ బర్త్ డే పార్టీ, స్పామరమ, ది ఆస్టిన్ రీగై ఫెస్టివల్, ఏప్రెల్ మాసంలో ఆర్ట్ సిటీ ఆస్టిన్, నవంబర్ మాసంలో ఈస్ట్ ఆసియన్ స్టూడియో టూర్ మరియు ఫిబ్రవరిలో కార్నవాల్ బ్రాసిలరో వంటి ఉత్సవాలు ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంటాయి. సిక్స్త్ స్ట్రీట్ సంవత్సర ఉత్సవాలు వరుసగా పెకన్ స్ట్రీట్ ఉత్సవం మరియు హాలోవిన్ నైట్, జికర్ పార్క్‌లో 2002 నుండి ప్రతి సంవత్సరం నిర్వహించబడే ది త్రీడే ఆస్టిన్ సిటీ లిమిట్ మ్యూజిక్ ఫెస్టివల్, ప్రతి సంవత్సరం మార్చ్ చివర అరియు ఏప్రెల్ ఆరంభం వరకు నిర్వహించబడే " టెక్సాస్ రిలే వీకెండ్ " మొదలైనవి.
 
== ప్రసారమాధ్యమం ==
== ప్రసారమాద్యమం ==
=== సంగీతం ===
ఆస్టిన్ నగరానికి ప్రపంచ సంగీత రాధాని అని గుర్తింపు ఉంది. నగరంలో ఇతర యు.ఎస్ నగరాలకంటే అధికమైన సంగీత వేదికలున్నాయి. 6వ వీధిలో ఉన్న నైట్ క్లబ్స్ మరియు సంవత్సర చలచిత్ర సంగీతోత్సవాలలో ఆస్టిన్ సంగీతం ప్రతిధ్వనిస్తుంది. సౌత్ వెస్ట్ లో కేంద్రీకృతమై ఉన్న రెస్టారెంట్లు, బార్లు మరియు సంగీత వేదికలలో ఆస్టింస్ లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు నిర్వహించబడుతుంటాయి. డౌన్‌టౌన్ ఎంటర్‌టౌన్మెంట్ డిస్ట్రిక్ అత్యధికమైన బార్లు లేక ఆల్కహాల్ వినియోగ సంస్థలు ఉన్నాయి. అమెరికన్ టెలివిషన్ దీర్ఘకాల కంసర్ట్ మ్యూజిక్ కార్యక్రమం నిర్వహిస్తున్నది, ఆస్టిన్ సిటీ లిమిట్స్ ది మూడీ దియేటర్ సమీపంలో ఎ.సి.ఎల్ లైవ్ సంగీత కార్యక్రమాన్ని రికార్డ్ చేసింది. ఆస్టిన్ సిటీ లిమిట్స్ మరియు సి3 ఆస్టిన్ సిటీ లిమిట్స్
పంక్తి 186:
ది ఆల్మో, బ్లాంక్ చెక్, ది వెండాల్ బేకర్ స్టోరీ, స్కూల్ ఆఫ్ రాక్, ఎ స్లిప్పింగ్-డౌన్ లైఫ్, ఎ స్కేనర్ డార్క్‌లీ, సాటర్ డే మార్నింగ్ మాస్‌క్రీ, మోస్ట్ రీసెంట్లీ, ది సియోన్ బ్రదర్స్ ట్రూ గిర్ట్, గ్రైండ్ హౌస్, మచేటే, హౌటూ ఈట్ ఫ్రైడ్ వార్మ్‌స్ అండ్ బాండిజం మొదలైనవి. ఈ ప్రాంతానికి చలనచిత్ర నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నలో ది ఆస్టిన్ ఫిలిం సొసైటీ పలు విమానసర్వీసులను మునుపటి ముల్లర్ విమానాశ్రయం నుండి చలనచిత్రాల నిర్మాణ కేంద్రమైన ఆస్టిన్ స్టూడియోకు మళ్ళించారు. ఆస్టిన్ స్టూడియో సౌకర్యాలను ఉపయోగించుకుని ది ఫ్లేమింగ్ లిప్స్ మ్యూజిక్ ఆల్బం,
25త్ అవర్ మరియు సిన్‌సిటీ నిర్మించబడ్డాయి. 2005లో ఎం.టి.వి సీరీస్‌, ది రియల్ వరల్డ్ కు ఆతిథ్యం ఇచ్చింది. చలనచిత్ర సమీక్ష చేసే వెబ్‌సైట్స్ స్పిల్ కాం మరియు ఎయింట్ ఇట్ కూల్ న్యూస్ స్వస్థానం ఆస్టిన్ నగరమే. రెడ్ వి.ఎస్ బ్లూ మరియు ఇమ్మర్షన్ వంటి ప్రబల వెబ్ సిరీస్ లను నిర్మించిన " రూస్టర్ టీత్ ప్రడక్షన్ " స్వస్థానం ఆస్టిన్ నగరమే.
 
== ప్రసారమాధ్యమం ==
ఆస్టిన్ ప్రధాన వార్తా పత్రిక " ది ఆస్టిన్ అమెరికన్-స్టేట్స్ మన్ " . నగరంలో మరో ప్రత్యామ్నాయ పత్రిక " ది ఆస్టిన్ క్రోనికల్ " వారపత్రిక. ఆస్టిన్ లోని యూనివర్శిటీ విద్యార్ధుల కొరకు " ది డైలీ టెక్సన్" పత్రిక వెలువడుతున్నది. ఆస్టిన్ వ్యాపార ప్రధాన పత్రిక ఆస్టింస్ బిజినెస్ న్యూస్ పేపర్ ". ఆస్టిన్ నగరంలో వివిధ సంప్రదాయ ప్రజల కొరకు ఓక్ హిల్ గజట్, వెస్ట్‌లేక్ పలు చిన్న చిన్న వార్తాపత్రికలు ప్రచురించబడుతున్నాయి. పికియూన్, హిల్ కంట్రీ న్యూస్, రౌండ్ రాక్ లీడర్, నోకొయా మరియు ది విలేజర్ మొదలైనవి. ఆస్టిన్ నగరంలో ప్రధాన ప్రాంతీయ పత్రికలలో ఒకటి అయిన "టెక్సాస్ మంత్లీ" ప్రధాన కార్యాలయం ఉంది. రాజకీయాలు ప్రధానంగా వెలువడుతున్న పక్షపత్రిక " టెక్సాస్ అబ్జర్వర్ " ఆస్టిన్ నగరంలో ఐదు దశాబ్ధాలకు ముందు నుండి ప్రచురినబడుతుంది. జాన్ గారెట్ చేత " కమ్యూనిటీ ఇంపాక్ట్ న్యూస్‌ పేపర్ " పేరుతో వారపత్రిక వెలువరించబడుతుంది. " ది ఆస్టిన్ బిజినెస్ జర్నల్ " మునుపటి ప్రచురణ ఆధ్వర్యంలో కర్త ప్రస్థుతం 5 ప్రాంతీయ పత్రికలను వ్యాపార సంస్థల వివరాలతో ప్రచురించి ప్రతి ఇంటికీ వినియోగించబడుతున్నాయి. ఆస్టిన్ వార్తాప్రపంచంలో టెక్సాస్ మరియు ఆస్టిన్ రాజకీయాలు ప్రధానాంశంగా తీసుకుని కొత్తగా ప్రవేశించిన పత్రిక "ఆస్టిన్ ట్రిబ్యూన్ " .
"https://te.wikipedia.org/wiki/ఆస్టిన్" నుండి వెలికితీశారు