షేక్ ఖాదర్‌బాషా: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 1:
;'''షేక్ ఖాదర్‌బాషా....''' తెలుగు ఉపాధ్యాయులురచయిత మరియు ఉపాధ్యాయులు. ఈయన రచయిత"షేక్ బాష" కలం పేరుతో రచనలు చేస్తూంటారు.
==జీవిత విశేషాలు==
 
ఆయన [[విశాఖపట్నం జిల్లా]] [[అనకాపల్లి]]లో [[1967]] [[ జూన్‌ 30]] న సున్నీ బీబి, పీరు సాహెబ్‌ దంపతులకు జన్మించారు.ఆయన ఎం.ఏ.(హింది), ఎం.ఏ (పాలిటిక్స్‌) లను చేసారు. ఆయన హింది పండిట్ (సాహిత్యరత్న) శిక్షణ పొందారు. ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నారు.
 
==జీవన వ్యాసంగము==
షేక్ ఖాదర్‌బాషా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో [[1967]], [[ జూన్‌ 30]]న జననం. వీరి తల్లితండ్రులు: సున్నీ బీబి, పీరు సాహెబ్‌. కలంపేరు: షేక్‌ బాష. చదువు: ఎం.ఏ.(హింది)., ఎం.ఏ (పాలిక్స్‌)., హింది పండిత్., సాహిత్యరత్న. ఉద్యోగం: ఉపాధ్యాయులు.
 
==రచనా వ్యాసంగము==
చిన్నతనం నుండి రాస్తున్నా, రాసినవన్నీ 'బాషా తరంగిణి' పేరుతో అక్షర రూపు కట్టడం 2009లో సంభవించింది. ఇతని లక్ష్యం: అనాధల, బాలబాలికలను ఆదుకోవడం.
"https://te.wikipedia.org/wiki/షేక్_ఖాదర్‌బాషా" నుండి వెలికితీశారు