మాచర్ల (పట్టణ): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
చి →‎గణాంకాలు: clean up, replaced: మహిళల సంఖ్య → స్త్రీల సంఖ్య using AWB
పంక్తి 95:
*పలనాటి చరిత్రలో పేరు పడిన ప్రాంతము మరియు చరిత్ర ప్రసిద్దిచెందిన శ్రీ [[చెన్నకేశవస్వామి]] దేవాలయము ఉన్న ప్రదేశము. [[చంద్రవంక నది]] తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంటుంది. ఈ ఆలయంలోని [[శ్రీ కృష్ణ|కృష్ణుడు]] భగవానుని విగ్రహాన్ని పలనాటి బ్రహ్మనాయకుడే ప్రతిష్టించాడు. గర్భగుడియొక్క స్థంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున శ్రీ [[వీరభద్రస్వామి]], [[భద్రకాళీ విగ్రహాలు]], మరియు శ్రీ [[శనీశ్వర|శనీశ్వరుడు]] విగ్రహం కలదు.వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయాలు కలవు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 300.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 147, మహిళల స్త్రీల సంఖ్య 153, గ్రామంలో నివాస గృహాలు 78 ఉన్నాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మాచర్ల_(పట్టణ)" నుండి వెలికితీశారు