"బషీరుద్దీన్‌ ముహమ్మద్‌" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with 'బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ బషీరుద్దీన్‌ ముహమ్మద్‌: నల్గొండ జి...')
 
బషీరుద్దీన్‌ ముహమ్మద్‌
 
==బాల్యము
బషీరుద్దీన్‌ ముహమ్మద్‌: నల్గొండ జిల్లా మర్యాలలో 1931 జనవరి 5 ఐదున జననం.
బషీరుద్దీన్‌ ముహమ్మద్‌ .. [[నల్గొండ జిల్లా]] మర్యాలలో [[1931]] [[జనవరి 5]] ఐదున జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఖైరాతున్నీసా, ఎం.డి జలాలుద్దీన్‌. కలంపేరు: ఘామడ్‌ నల్గొండవి. చదువు: నమెట్రిక్‌. ఉద్యోగం: జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగము చేసి పదవీ విరమణ పొందారు.
అక్షరశిల్పులు.pdf
 
==రచనా వ్యాసంగము==
తల్లి తండ్రులు: ఖైరాతున్నీసా, ఎం.డి జలాలుద్దీన్‌. కలంపేరు: ఘామడ్‌ నల్గొండవి. చదువు: నమెట్రిక్‌. ఉద్యోగం: జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగ విరమణ. ప్రస్తుతం రచన ప్రధాన వ్యాపకం. 1970 లో రచనా వ్యాసంగం ఆరంభం. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. రచనలు: లోక గీతాలు (2008). లక్ష్యం: ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం. చిరునామా: ముహమ్మద్‌ బషీరుద్దీన్‌, ఇంటి నం. 5-12-17, రహ్మత్‌నగర్‌, నల్గొండ- 508001, నల్గొండ జిల్లా. దాూరవాణి: 08682-244839, 93913 26672. పు 56
వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.
 
== రచనలు==
లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి.. లక్ష్యం: ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1703756" నుండి వెలికితీశారు