ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
==చరిత్ర==
పలురకాల ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర ఊరగాయలు) తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయలు వాడడం ప్రాచీనకాలంనుంచీ జరుగుతోందని చెప్పడానికీ చాలా నిదర్శనాలున్నాయి. ఇప్పుడు ఊరగాయలవాడకం [[ఇండియా]] అంతటా వ్యాపించింది. ప్రాచీన [[తెలుగు సాహిత్యం]]లో ఊరగాయలను గురించి ప్రస్తావన ఉంది కూడా.
===18వ శాతాబ్దంలో ప్రస్థావన===
ప్రాచీన సాహిత్యంనుంచి <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/Kh2svs6ltS0J జెజ్జాల కృష్ణమోహన రావు రచ్చబండ గూగుల్ గ్రూపులో లేఖ]</ref> ఊరగాయలను గురించి ఒక మంచి పద్యం:
 
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు