ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
====విష్ణు చిత్తులవారి అతిధి భోజనాల వంటకాలు====
ఆ కాలంలో విష్ణుచిత్తిడు తన అతిధుల భోజనానికి వివిధ ఋతువుల్లో ఏ ఏ వంటకాలు వడ్డన చేశేవాడో, ఈ వంటకాలు చెయ్యడానికి అతని భార్య ఎలాంటి వంటచెరుకు (కట్టెలు, కొబ్బరిచిప్పలు) వాడేదో, ఈ గ్రంధంలో 3 పద్యాల్లో వర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిపద్యం క్రిందా బ్రాకెట్టుల్లో దాని తాత్పర్యంకూడా యివ్వబడింది.
<poem>

[[చంపకమాల|చం.]] గగనము నీటిబుగ్గ కెనగా జడి వట్టిన నాళ్ళు భార్య క
::న్పొగ సొరకుండ నారికెడపుం బొఱియ ల్దగిలించి వండ న-

::య్యగవల ముంచిపెట్టు గలమాన్నము, నొల్చిన ప్రప్పు, నాలు గే-

::న్పొగవిన కూరలు, న్వడియముల, వరుగు, ల్పెరుగు, న్ఘృతప్లుతిన్‌

</poem>
(వరి అన్నము, ఒలిచిన పప్పు, నాలుగైదు కూరలు, వడియము, వరుగు, పెరుగు, నెయ్యి- ఇవి వర్షాకాలపు వంటకాలు.)

<poem>
[[చంపకమాల|చం.]] తెలినులి వెచ్చ యోగిరము, దియ్యని చారులు, దిమ్మనంబులున్‌,

:బలుచని యంబళు, ల్చెఱకుపా, లెడనీళ్ళు, రసావళు, ల్ఫలం-

:బులును, సుగంధి శీతజలము, ల్వడపిందెలు, నీరుజల్లయు,

:న్వెలయగ బెట్టు భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్‌

</poem>
(వెచ్చని అన్నము, చారు, తీయని చారు, అంబలి, చెఱకు పాలు, కొబ్బరినీళ్ళు, ఇతర రసములు, పండ్లు, చల్లని నీళ్ళు, వడమామిడిపిందెలు, నీరుమజ్జిగ- ఇవి వేసవికాలపు వంటకాలు.)

<poem>
[[మత్తేభవిక్రీడితము|]]. పునుగుందావి నవోదనంబు, మిరియంపుం బొళ్ళతో జట్టి చు-

:య్యను నాదాఱనికూరగుంపు ముకుమందై, యేర్చునావం, జిగు-

:ర్కొను పచ్చళ్ళును, బాయసాన్నములు, నూరుంగాయలున్‌, జే సుఱు-

:క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్సీతునన్‌

</poem>
(పునుగు వాసనగల అన్నము, మిరియాల పొడులు, ఘమఘమలాడు వేడి కూరలు, ఆవ, చిగురు పచ్చళ్ళు, పాయసము, ఊరుగాయలు, కరిగిన నేయి, పాలు- ఇవి శీతాకాలపు వంటకాలు.) ఇరపమొక్కలు భారతదేశానికి అమెరికాఖండం నుంచి వచ్చాయి. కారం రుచికి మిరియాలను వాడినట్లు చెప్పాడు. ఈ గ్రధం వ్రాశిన కాలానికి మిరపమొక్కలు ఇంకా భారతదేశానికి రాలేదేమో!)

===14వ శతాబ్దంలో ప్రస్థావన===
ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామములో <ref>[http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=kreedabhiramamu&author1=venukonda_vallabharayakruti&subject1=NULL&year=1960%20&language1=telugu&pages=328&barcode=2020010005853&author2=NULL&identifier1=NULL&publisher1=manimanjari&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0153/184 '''వినుకొండ వల్లభరాయడు''' ,''క్రీడాభిరామము'', Originally written in 14th century, పునర్ముద్రణ వేటూరి ప్రభాకరశాస్త్రి( సం)శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, మణిమంజరి, హైద్రాబాదు, 1960 (డిఎల్ఐ డిజిటల్ ప్రతి )], ఎమెస్కో బుక్స్‌, 166, 1997.]కూడా ఊరగాయలను గురించి చెప్పబడిన ఒకపద్యం తాత్పర్యంతో ఇస్తున్నాను చదవండి.] </ref>
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు