ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:

===14వ శతాబ్దంలో ప్రస్థావన===
ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామములో[[క్రీడాభిరామం]]లో <ref>[http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=kreedabhiramamu&author1=venukonda_vallabharayakruti&subject1=NULL&year=1960%20&language1=telugu&pages=328&barcode=2020010005853&author2=NULL&identifier1=NULL&publisher1=manimanjari&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0153/184 '''వినుకొండ వల్లభరాయడు''' ,''క్రీడాభిరామము'', Originally written in 14th century, పునర్ముద్రణ వేటూరి ప్రభాకరశాస్త్రి( సం)శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, మణిమంజరి, హైద్రాబాదు, 1960 (డిఎల్ఐ డిజిటల్ ప్రతి )], ఎమెస్కో బుక్స్‌, 166, 1997.] </ref> కూడా ఊరగాయలను గురించి చెప్పబడిన ఒకపద్యం తాత్పర్యంతోరూపంలో ఇస్తున్నానుప్రస్థావన చదవండిఉన్నది.] </ref>

<poem>
[[ఉత్పలమాల]]
ఉ. కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌,

:గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస-

కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌,

:ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్‌,

గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస-

:లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్‌

ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్‌,

</poem>
లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్‌

(మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాల్గైదునాలుగైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.) 14వ శతాబ్దములో కాకతీయుల కాలములో.

===కాలగమనంలో వివిధ రకాల కాయల నామాల మార్పు===

14వ శతాబ్దములో కాకతీయుల కాలములో పద్యాలలో పేర్కొనబడిన కాయలకు ప్రస్థుతంప్రస్తుతం వాడుకలో ఉన్న నామాలు పై సెక్షనువిభాగంలో పద్యాలలో పేర్కొనబడిన కాయలు కాశేకాసే కొన్ని మొక్కలకు వాడుకలో ఉన్న పేర్లు కాలగమనంతో మారాయి. వాటి ప్రస్తుత నామాలూ, వాటినిగురించి కొన్ని వివరాలు <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/ZfvvEnGTGP4J (పాలన) పారనంది లక్ష్మీ నరసింహం రచ్చబండ గూగూల్ గ్రూప్స్ లో ఈమెయిల్ ] </ref> :
(మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాల్గైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.) 14వ శతాబ్దములో కాకతీయుల కాలములో.

పద్యాలలో పేర్కొనబడిన కాయలకు ప్రస్థుతం వాడుకలో ఉన్న నామాలు పై సెక్షను పద్యాలలో పేర్కొనబడిన కాయలు కాశే కొన్ని మొక్కలకు వాడుకలో ఉన్న పేర్లు కాలగమనంతో మారాయి. వాటి ప్రస్తుత నామాలూ, వాటినిగురించి కొన్ని వివరాలు <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/ZfvvEnGTGP4J (పాలన) పారనంది లక్ష్మీ నరసింహం రచ్చబండ గూగూల్ గ్రూప్స్ లో ఈమెయిల్ ] </ref> :

* మామిడి: తెలుగులో ఇంకా ఇదే పేరు వాడుకలో ఉంది. ``అంబళం'', ``ఆమడమామి '', ''ఆమ్రం '' అనేపేర్లుగూడా వివిధప్రాంతాల్లో వాడతారు. సంస్కృతంలో ``ఆమ్రా' అంటారు. ఇంగ్లీషులో Mango అంటారు. మామిడి చెట్టుకి బొటానికల్‌ పేరు Mangifera indica (Anacardiaceae or Mango family). ప్రస్థుతం ప్రపంచంలోని ఉష్నమండలాలన్నిటిలోనూ విరివిగా సాగు చెయ్యబడుతోంది. అన్నికాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సుళువుగా మార్కెటులో లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు