ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

కాయ వ్యాసంలో విలీనం
పంక్తి 133:

==ఊరగాయలూ, ఆధ్యాత్మిక చింతనా ==
ఉప్పు, కారం వగైరా రుచులతో ఉండే ఊరగాయలు మనిషిలో చలాకీతనం, చురుకుదనం, హుషారుతనం పెంపొందిస్తాయని చెప్పాను కదా. కనుక ఊరగాయలు తినడంవల్ల మోహ, కామోద్రేకాలూ; లైంగికవాంఛలూ పెరుగుతాయని అనుకోవడం సహజం. 1979-లో రిలీజు అయిన ``ఇంటింటి రామాయణం'' సినిమా నుంచి ఈ ఆలోచనని సమర్ధించే "ఉప్పూ కారం తినకతప్పదూ-తప్పో ఒప్పో నడక తప్పదూ" అనే పాట పాడుతారు. సినిమాలో ఈ పాటను, ప్రేమించుకొని పెళ్ళికని ఉవ్విళ్ళూరుతున్న ఒక జంట పాడతారు. పాటలో, ఉప్పు, కారం తినడం మూలాన శరీరవాంఛలు పెరుగుతాయనే భావన గ్రహించండి. ఊరగాయలు చెయ్యడానికి వాడే మిగతా స్పైసుదినిసులకు గూడా ఈ లక్షణం ఉన్నట్లు ప్రతీతి. దీంట్లో ఆవగింజంత సత్యం లేకపోలేదు. అందుకనే కాబోలు, దైవభక్తీ, భగవచ్చింతనా, ఆద్యాత్మికచింతనా అలవరచుకోమని బోధించే స్వాములు సాధారణంగా ఊరగాయలు తినవద్దని చెప్తుంటారు. నా సలహా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేశే ఉప్పు, కారం రుచులుగల ఊరగాయల్లాంటి పదార్ధాలని విసర్జించమనడం కన్నా, చిన్నతనం లోనే పిల్లలందరికీ; ప్రాపంచిక, ఐహిక, శరీర వాంఛలను అదుపులో పెట్టుకోగల్గే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. ఇలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నవారు మోతాదులో ఊరగాయలూ, స్పైసులూ తింటే వారి జీవితం చాలా మెరుగవుతుంది.

ఉప్పు, కారం వగైరా రుచులతో ఉండే ఊరగాయలు మనిషిలో చలాకీతనం, చురుకుదనం, హుషారుతనం పెంపొందిస్తాయని చెప్పాను కదా. కనుక ఊరగాయలు తినడంవల్ల మోహ, కామోద్రేకాలూ; లైంగికవాంఛలూ పెరుగుతాయని అనుకోవడం సహజం. 1979-లో రిలీజు అయిన ``ఇంటింటి రామాయణం'' సినిమా నుంచి ఈ ఆలోచనని సమర్ధించే ఒక పాట చెప్తాను. సినిమాలో ఈ పాటను, ప్రేమించుకొని పెళ్ళికని ఉవ్విళ్ళూరుతున్న ఒక జంట పాడతారు:

ఉప్పూ కారం తినకతప్పదూ

తప్పో ఒప్పో నడక తప్పదూ

కిందా మీదా పడక తప్పదూ

రేపో మాపో మనకు తప్పదూ

తప్పుకాదులే మల్లులు గుప్పు గుప్పు మంటూంటే

ఆ, తప్పులేదులే మనసులు ఎప్పుడెప్పుడంటూంటే

పె ళ్ళెప్పుడెప్పుడంటూంటే

నీరెండ కోకచుట్టీ, నీలిమబ్బు కాటుకెట్టీ

కొండల్లో వాగువల్లే పూలదారి వస్తాఉంటే

నీలో అందం అలలై, నాలో పండిన కలవై

వగా దిగా నువ్‌ రావాలా

ఎగా దిగా నే చూడాలా

కారంగా కన్నుకొట్టీ

గోరంగా కొంగుపట్టీ

కొమ్మల్లో కోయిలల్లే కొత్తమురళీ వాయిస్తుంటే

నీలో వయసే యమునై

నాలో మనసే మధురై

పదే పదే నువ్‌ పాడాలా

పదాలలో నేనుండాలా

పరువాల పంచెకట్టీ

పదునైన పోజుబెట్టీ

హ హహ హాహహా హెహేహెహ్హే

పైరుగాలి వానలాగా

ఆరుబయట వాటేస్తుంటే

పెదవినికోరే పెదవీ

చేతుల కలిపే చెయ్యీ

వయస్సులే జతకావాలా

మనస్సులే శ్రుతికావాలా

చీకటినిండా దీపమెట్టీ

సిగనిండా పూలుబెట్టీ

వగ్గేశే సిగ్గు విడచీ

వగ్గులోకి నువ్వొస్తుంటే

కంటికి నిదురే కరువై

ఒంతరి బ్రదుకే బరువై

ముడీ ముడీ పడికావాలా

వడీ వడీ ఒకతవ్వాలా

లాల లాలలా లా లా లా.

పాటలో, ఉప్పు, కారం తినడం మూలాన శరీరవాంఛలు పెరుగుతాయనే భావన గ్రహించండి. ఊరగాయలు చెయ్యడానికి వాడే మిగతా స్పైసుదినిసులకు గూడా ఈ లక్షణం ఉన్నట్లు ప్రతీతి. దీంట్లో ఆవగింజంత సత్యం లేకపోలేదు. అందుకనే కాబోలు, దైవభక్తీ, భగవచ్చింతనా, ఆద్యాత్మికచింతనా అలవరచుకోమని బోధించే స్వాములు సాధారణంగా ఊరగాయలు తినవద్దని చెప్తుంటారు. నా సలహా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేశే ఉప్పు, కారం రుచులుగల ఊరగాయల్లాంటి పదార్ధాలని విసర్జించమనడం కన్నా, చిన్నతనం లోనే పిల్లలందరికీ; ప్రాపంచిక, ఐహిక, శరీర వాంఛలను అదుపులో పెట్టుకోగల్గే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. ఇలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నవారు మోతాదులో ఊరగాయలూ, స్పైసులూ తింటే వారి జీవితం చాలా మెరుగవుతుంది.

==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు