వెలిగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 100:
'''వెలిగండ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.పిన్ కోడ్: 523 224., ఎస్.టి.డి.కోడ్ = 08402.
 
=== గ్రామ నామ వివరణ చరిత్ర===
==గ్రామ నామ వివరణ==
వెలిగండ్ల అనే గ్రామనామం వెలి అనే పూర్వపదం, గండ్ల అనే ఉత్తరపదాల కలయికతలో ఏర్పడింది. వీటిలో వెలి అనే పదం వర్ణ సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి30">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=30}}</ref> గండ్ల అనే పదం పర్వతసూచి. గండి-లు-అగా భాషావేత్తలు దీన్ని విడగొడ్తారు. దీనికి కొండ అని అర్థం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=232}}</ref>
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ పాఠశాలలో చదువుచున్న బత్తుల విజయలక్ష్మి అను విద్యార్ధిని, 2015,సెప్టెంబరు-18 నుండి 27 వరకు, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో నిర్వహించు దక్షిణభారతదేశ స్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. ఈమె ఇప్పటి వరకు 12 సార్లు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించినది. [2]
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
==మండలంలోని గ్రామాలు==
 
==మండలంలోని గ్రామాలు==
Line 132 ⟶ 149:
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-25; 7వపేజీ.
[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-19; 6వపేజీ.
 
{{వెలిగండ్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వెలిగండ్ల" నుండి వెలికితీశారు