పాకాల తిరుమల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
చి నెలపేరు సవరణ
పంక్తి 3:
 
 
[[ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ]] విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్ల పని చేసిండు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నడు. [[హైదరాబాదు]]లోని నారాయణగూడా లోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.టి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. హైదరాబాద్, బొంబాయి వీధులు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో,రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం. [[అక్టోబరుఅక్టోబర్ 21]],[[1996]]న ఆయన మరణించిండు.