"నపుంసకుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
Bot: Parsoid bug phab:T107675
చి (Bot: Parsoid bug phab:T107675)
==రైట్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ బిల్లు==
మన రాజ్యాంగం
<nowiki> </nowiki>లోని 21వ ఆర్టికల్ హిజ్రాలతో సహా దేశ పౌరులందరి గోప్యత, వ్యక్తిగత గౌరవ
రక్షణ హక్కును కల్పించింది. మనుషులు, యాచకుల, నిర్బంధ కూలీల అక్రమ రవాణాను
ఆర్టికల్ 23 నిషేధించింది. ఇంకా రాజ్యాంగంలో మరెన్నో నిబంధనలు ఉన్నాయి.
వివక్షత చూపడాన్ని నిషేధించాయి. ఈ రకమైన చట్టాలు స్త్రీ పురుషులకు మాత్రమే
సంబంధించినవి కాదు. అవి భారత పౌరుల, వ్యక్తుల గురించి ప్రస్తావిస్తున్నాయి.
<nowiki> </nowiki>లింగమార్పిడిదారులు భారత పౌరులు. ఈ చట్టాలు హిజ్రాలు, లింగమార్పిడిదారులతో
<nowiki> </nowiki>సహా సమస్త వ్యక్తుల హక్కులను కాపాడుతున్నాయి కాని అవన్నీ పుస్తకాలకు
మాత్రమే పరిమితం అయ్యాయి.
 
897

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704236" నుండి వెలికితీశారు