ద్రవాభిసరణం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Parsoid bug phab:T107675
పంక్తి 27:
 
ఓస్మోసిస్ అనేది అన్ని జీవ వ్యవస్థలకూ అవసరము. ఎందుకంటే మనలోని పొరలు అన్నీ పాక్షికంగా వడ కట్టేవే . సాధరణముగా ఈ పొరలు పెద్ద మరియు పోలార్ కణాలను వెళ్ళనివ్వదు. ఉదాహరణకి ఐఒన్స్ , ప్రొటీన్స్ , పాలీ సేఖ్రైడ్స్ . కాని ఇవే పొరలు పోలార్ కాని, చిన్న మరియు హైడ్రోఫోబిక్ కణాలను వెళ్ళనిస్తాయి . ఉదాహరణకి లిపిడ్స్, ఆమ్లజని, బొగ్గుపొలుసు వాయువు, నైట్రోజెన్, నైట్రిక్ ఒక్సై డ్ , మొదలైనవి. పొర నుండి కదలిక చార్జ్ , రసాయనిక విలువలు, ద్రావణీయత మరియు ద్రావిత అణువుల యొక్క పరిమాణము మొదలయిన వాటి మీద ఆధారపడి ఉండును. నీళ్ళ అణువులు లోపలకి, బయటకి వెళ్ళడానికి ప్రథమ మూల కారణము ఓస్మోసిస్ . ఒక కణము లోపానికి , దాని బయట ఉన్న హైపోటోనిక్ పొర [ప్రకృతికి మధ్య ఉన్న పొర యందు టూగోర్ ఒత్తిడి ముఖ్యముగా ఓస్మోసిస్ వల్లే అదుపులో ఉండును.
<nowiki> </nowiki> జీన్ ఎనటోయిన్ నోల్లెట్ మొట్టమొదట ఓస్మోసిస్ ని 1748 లో కనుగొన్నారు . ఓస్మోసిస్ అనే పదం "ఎండొస్మోస్" మరియు "ఎక్షోస్మొస్ " పదాల నుండి వచ్చింది. ఈ పదాలను రెనె జోవాచిం హెన్రి డుట్రోచెట్ పేరుగల ఫ్రెంచ్ భౌతిక శాస్త్ర వేత్త వాడుకలోకి తెచ్చారు.
 
=== ప్రాథమిక వివరణలు: ===
"https://te.wikipedia.org/wiki/ద్రవాభిసరణం" నుండి వెలికితీశారు