"వెల్లాల ఉమామహేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1912 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
}}
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]]
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లాకుజిల్లా]]కు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.<ref>http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html</ref> రచయిత మరియు నాటకకర్త, ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref> "లేపాక్షి" అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలిమును నిర్మించాడు.
 
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704343" నుండి వెలికితీశారు