ఒమర్ ముఖ్తార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
పంక్తి 13:
| occupation = teacher of the [[Qur'an]]}}
 
'''ఒమర్ ముఖ్తార్''' (అరబ్బీ - عمر المختار) లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. 1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు సలిపాడు. 1931లో ఇటలీ సైన్యానికి పట్టుబడి ఉరితీయబడ్డాడు.
==గత జీవితం==
ఒమర్ ముఖ్తార్ 1858 సంవత్సరంలో పాత ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ట్రిపోలియన్ రాజ్యభాగంలో సైరెనైకా నగరం దగ్గర జాన్ జౌర్ గ్రామంలో జన్మించాడు.<ref>Mnifa is "a generic name for many groups of 'Clients of the Fee' (''Marabtin al-sadqan'')." These are client tribes having no sacred associations and are known as ''Marabtin al-sadqan'' because they pay ''sadaqa'', a fee paid to a free tribe for protection. Peters, Emrys L. (1998) "Divine goodness: the concept of Baraka as used by the Bedouin of Cyrenaica", page 104, ''In'' Shah, A. M.; Baviskar, Baburao Shravan and Ramaswamy, E. A. (editors) (1998) ''Social Structure and Change: Religion and Kinship'' (Volume 5 of ''Social Structure and Change'') Sage Publications, Thousand Oaks, California, ISBN 0-7619-9255-3; Sage Publications, New Delhi, India, ISBN 81-7036-713-1</ref> అనాధ అయిన ఇతనిని, షరీఫ్-ఇ-ఘారియానీ (సెరైనికాలో ని ప్రసిద్ధ హుస్సేన్ ఘారియానీ బంధువు) చేరదీసాడు. ఇతని తొలిచదువు స్థానిక మసీదులో సాగింది, అటుపైన 8 సంవత్సరాలు జఘ్ బుబ్ లోని సెనుస్సీ విశ్వవిద్యాలయంలో సాగింది. ప్రసిద్ధ సెనుస్సీ ఉద్యమానికి ఇది కేంద్రస్థానం. 1899లో ఇతర సెనుస్సీలతో కూడి, ఫ్రెంచివారికి వ్యతిరేకంగా చాద్ లో జరుగుతున్న తిరుగుబాటులో పాల్గొంటున్న రబీహ్- అజ్-జుబాయ్ర్ కి సహాయకునిగా వెళ్లాడు.
పంక్తి 27:
* "లయన్ ఆఫ్ డిసర్ట్" (ఎడారి సింహం) పేరున వచ్చిన సినిమాలో ఒమర్ ముఖ్తార్ చివరినాళ్ళు చూపబడ్డాయి.
* 2009 సంవత్సరంలో లిబియా అధ్యక్షుడు ముయమూర్ గద్దాఫీ రోమ్ నగర పర్యటనలో ఒమర్ ముఖ్తార్ పట్టుబాటునాటి ఫోటోని తన ఛాతీపైన ధరించాడు. ఆనాటి పర్యటనలో ఒమర్ పెద్దకుమారుడు కూడా గద్దాఫీ తోడుగా ఉన్నాడు.
==మూలాలు==
==రిఫరెన్సులు==
{{reflist}}
 
పంక్తి 36:
* {{IMDb title|0081059|Lion of the Desert (1981)}}
* [http://archive.is/20121216130041/permai1.tripod.com/umar.html Omar Al-Mokhtar - Lion of The Desert]
 
[[వర్గం:ఇటలీ]]
[[వర్గం:1862 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ముఖ్తార్" నుండి వెలికితీశారు