అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (2) using AWB
పంక్తి 1:
[[హైదరాబాదు]] జిల్లా లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో '''అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం''' ఒకటి.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు==
పంక్తి 8:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.కిషన్ రెడ్డి పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి ఫరీదుద్దీన్ పోటీచేశాడు. భాజపాభారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి,కిషన్ రెడ్డి తన సమిప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ పై 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో<ref>సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించి రెండో పర్యాయమ్ శాసనసభలో అడుగుపెట్టాడు.
 
==నియోజకవర్గ ప్రముఖులు==
;జి.కిషన్ రెడ్డి {{Main|జి.కిషన్ రెడ్డి}}
*జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భాజపాభారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 30:
{{హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]