లాల్ కృష్ణ అద్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (4) using AWB
పంక్తి 1:
 
{{Infobox_Indian_politician
| image = Advani.jpg
Line 26 ⟶ 25:
| source =
}}
[[భారత్|భారతదేశపు]] ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన '''లాల్ కృష్ణ అద్వానీ''' [[1927]] [[నవంబర్ 8]]న [[సింధ్]] ప్రాంతంలోని [[కరాచి]]లో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. [[1967]]లో [[ఢిల్లీ]] మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. [[1977]]లో [[మురార్జీ దేశాయ్]] ప్రభుత్వంలో మంత్రిపదవి పొందినాడు. [[1980]]లో [[భాజపాభారతీయ జనతా పార్టీ]] ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. [[అటల్ బిహారి వాజపేయి]] నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. [[2009]] ఎన్నికలకు ముందే భాజపాభారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభ ఎన్నికలలో [[గుజరాత్]] లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి<ref>http://www.lkadvani.in/eng/content/view/551/328/</ref> విజయం సాధించాడు.
 
== ప్రారంభ జీవనం ==
Line 48 ⟶ 47:
[[1977]] లో [[మురార్జీ దేశాయ్]] [[జనతా]] ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత [[అటల్ బిహారీ వాజపేయి]] ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడ కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మధ్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు కూడ చేపట్టారు.
== నాదేశం నా జీవితం ==
[[2008]]లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల కావించాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీత జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.<ref> ఈనాడు దినపత్రిక . తేది మార్చి 26, 2008 </ref>
== ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ==
[[2007]], [[డిసెంబర్ 10]] నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై [[అటల్ బిహారీ వాజపేయి]] వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, [[లోక్‌సభ]] కు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భాజపాభారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. [[పాకిస్తాన్]] పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్ చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అధ్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు<ref>ఈనాడు దినపత్రిక లో వచ్చిన వార్త తేది 11 డిసెంబర్, 2007</ref>. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. [[మరళీ మనోహర్ జోషి]], [[యశ్వంత్ సిన్హా]] లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.
 
== అవార్డులు, బిరుదులు ==
Line 57 ⟶ 56:
* [[1927]], [[నవంబర్ 8]] న [[పాకిస్తాన్]] లోని [[కరాచి]] లో జన్మించారు
* [[1942]] లో [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] లో చేరిక
* [[1951]] లో [[భాజపాభారతీయ జనతా పార్టీ]] కు పూర్వ రూపమైన [[భారతీయ జనసంఘ్]] లో చేరిక
* [[1967]] లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మెన్ గా ఎన్నిక
* [[1970]] లో తొలిసారిగా [[రాజ్యసభ]] కు ఎన్నిక
Line 92 ⟶ 91:
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:15వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం: భారత హిందువులు]]
[[వర్గం: ప్రతిపక్ష నేతలు (భారతదేశం)]]
[[వర్గం: ముంబై విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు]]
[[వర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/లాల్_కృష్ణ_అద్వానీ" నుండి వెలికితీశారు