తల్లోజు ఆచారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) 2 కిలో బైట్లు దాటినందున తొలగింపు మూస తొలగింపు. |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (6) using AWB |
||
పంక్తి 10:
| salary =
| term =
| party = [[
| children =
| religion = [[హిందూ]],
పంక్తి 23:
'''తల్లోజు ఆచారి''' [[మహబూబ్నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు<ref>[http://myneta.info/ap09/candidate.php?candidate_id=393 Achary Talloju KALWAKURTHY (MAHBUBNAGAR) profile-national election watch]</ref>.
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 6]], [[1966]]న ఆమనగల్లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు<ref>[http://www.bjptelangana.org/en/profile/achary-talloju HARATIYA JANATA PARTY Telangana]</ref>.తరువాత బి.ఎ. పట్టభద్రుడైనారు. ఆయన భార్య గీత.<ref>[http://www.andhrabhoomi.net/content/effigy-burnt-2 పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న విపక్షం]</ref> ఆచారి మహబూబ్నగర్ జిల్లా
==రాజకీయ ప్రస్థానం==
1986లో ఆచారి ఆమనగల్ పంచాయతి వార్డు సభ్యునిగా విజయంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1996లో ఆమనగల్ పంచాయతి సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళు పదవిలో ఉన్నారు. 1999, 2004, 2009లలో
==మూలాలు==
|