దళితులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB |
K.Venkataramana (చర్చ | రచనలు) చి →దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు: clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (2) using AWB |
||
పంక్తి 24:
== దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు ==
దళిత శిక్కులు, దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్ చెప్పారు. [[కొల్హాపూర్]] మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో [[మైసూర్]] మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి25.8.2009 న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. షెడ్యూలు కులాలతో సమానంగా వారికి అన్ని రకాల ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. దీన్ని టీడీపీ, ప్రరాపా, తెరాస, ఎంఐఎం, సీపీఐలు కూడా సమర్థించాయి. దళిత ముస్లింలకు కూడా దీన్ని వర్తింపజేయాలని ఎంఐఎం కోరింది.
== దళితుల ఆలయ ప్రవేశాలు ==
|