వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎2009 ఎన్నికలు: clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
పంక్తి 21:
 
==2009 ఎన్నికలు==
2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ [[ముఖ్యమంత్రి]] నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సతీమణి, సిటింగ్ ఎమ్మేల్యే అయిన నేదురుమలి రాజ్యలక్ష్మి [[కాంగ్రెస్ పార్టీ]] తరహున పోటీచేయగా, [[తెలుగుదేశం పార్టీ]] తరఫున కె.రామకృష్ణ పోటీచేశాడు. ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై మేరుగ మురళి, భాజపాభారతీయ జనతా పార్టీ తరఫున అనూప్ కుమార్ రెడ్డి పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యలక్ష్మిపై 6766 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17.5.2009</ref> రామకృష్ణకు 69 వేలకు పైగా ఓట్లు రాగా రాజ్యలక్ష్మి 63 వేల ఓట్లు పొందినది. మురళి సుమారు 20వేల ఓట్లు పొందినాడు.<ref>సూర్య దినపత్రిక, తేది 17.05.2009</ref>
 
==నియోజకవర్గ ప్రముఖులు==