"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB)
2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్‌సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్‌సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భాజపాభారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
==వ్యక్తిగత జీవితము==
==బయటి లంకెలు==
* [http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=3066 భారత ప్రభుత్వ వెబ్సైటు లో మీరాకుమార్ వివరాలు]
* [http://economictimes.indiatimes.com/news/politics/nation/kamal-nath-gives-clean-chit-to-lok-sabha-speaker-meira-kumar-in-bungalow-controversy/articleshow/13066276.cms బంగ్లా వివాదం]
 
 
{{లోక్‌సభ‌‌ స్పీకర్లు}}
 
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:1945 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704522" నుండి వెలికితీశారు