"మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎2009 ఎన్నికలు: clean up, replaced: తెరాస → తెరాస using AWB
చి (clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB)
చి (→‎2009 ఎన్నికలు: clean up, replaced: తెరాస → తెరాస using AWB)
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 2004లో విజయం సాధించిన డి.విఠల్ రావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> మహాకూటమి తరఫున [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖర్ రావు పోటీచేశాడు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో [[తెరాస]] అధ్యక్షుడు కె.సి.ఆర్. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విఠల్ రావుపై 20,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704587" నుండి వెలికితీశారు