"సికింద్రాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
చి (clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB)
చి (clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB)
[[దస్త్రం:Secunderabad Railway Station outside.JPG|200px|right|thumb|<center>సికింద్రాబాదు రైల్వేస్టేషన్</center>]]
 
'''సికింద్రాబాద్‌ ''', [[తెలంగాణ]] [[రాష్ట్రము]] యొక్క రాజధాని అయిన [[హైదరాబాదు]]కు జంట నగరముగా ప్రసిద్దిప్రసిద్ధి పొందినది. [[హుస్సేన్ సాగర్]] జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, [[టాంక్ బండ్|కరకట్ట]] ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.
==పేరు==
1806 కాలంలో నిజాం రాజు సికిందర్ జా పాలించిన గ్రామం పేరు సికిందరాబాద్ గా స్థిరపడింది. సికందర్ ఆబాద్, సికందరాబాద్, సికంద్రాబాద్, సికిందర్ ఆబాద్, సికిందరాబాద్, సికింద్రాబాద్ మున్నగునవి. అర్థం, సికందర్ స్థాపించిన లేదా బస గావించిన లేదా అభివృద్ధిపరచిన నగరం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704662" నుండి వెలికితీశారు