వందేమాతరం శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 1:
'''వందేమాతరం శ్రీనివాస్''' ప్రసిద్దిప్రసిద్ధి చెందిన [[తెలుగు సినిమా]] గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. టి.కృష్ణ [[వందేమాతరం]] సినిమాలో 'వందేమాతరగీతం వరసమారుతున్నది' అనే పాట తో నేపధ్యగాయకుడిగా పరిచయమయ్యాడు. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన [[ఆర్.నారాయణమూర్తి]] సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యదికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. [[అమ్ములు]] అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, '[[దేవుళ్ళు]]' చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చెయడంలో ముఖ్య భూమిక పోషించారు.
 
==సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
పంక్తి 19:
*[[మిస్సమ్మ (2003 సినిమా)|మిస్సమ్మ]] (2003)
 
[[వర్గం: తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:నంది ఉత్తమ సంగీతదర్శకులు]]