యోగి వేమన విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 14:
|website = [http://www.yogivemanauniversity.ac.in అధికారిక వెబ్సైటు]
}}
'''యోగి వేమన విశ్వవిద్యాలయం''' , ఆంధ్రప్రదేశ్ లోని [[కడప]] లో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] అనుబంధ కళాశాలగా గుర్తించబడేది. 2006 మార్చి 9 వ తేదీన [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] స్నాతకోత్తర కేంద్రం స్థాయి నుంచి స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. 2012-13 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. కులపతి హోదాలో ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] హాజరయ్యారు. ఈ ఉత్సవాలలోనే ప్రపంచ ప్రసిద్దిప్రసిద్ధి చెందిన పరిశోధకుడు [[పల్లె రామారావు]] గారికి డాక్టరేట్ ప్రధానం చేశారు.
ఇది [[కడప]] నుండి [[పులివెందుల]] వెళ్ళే మార్గంలో [[మిట్టమీదపల్లె]] పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.
 
పంక్తి 33:
 
==మూలాలు==
 
 
 
==ఇవి కూడా చూడండి==
Line 46 ⟶ 44:
{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}
 
.
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]].
 
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]].
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా]]
[[వర్గం:రాయలసీమ లోని విద్యాసంస్థలు]]