రామస్వామి వెంకట్రామన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 19:
|}}
'''ఆర్.వెంకట్రామన్''' గా ప్రసిద్ధులైన '''రామస్వామి వెంకట్రామన్''' ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.
వెంకట్రామన్ [[తంజావూరు జిల్లా]] లోని రాజామాదం అన్న గ్రామంలో [[డిసెంబర్ 4]],[[1910]]వ తేదీన జన్మించాడు. [[1884]] నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ [[1984]] నుండి [[1987]] వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం [[జూలై 25]], [[1987]] నుండి [[జూలై 25]], [[1992]] వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్దిప్రసిద్ధి చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్". [[జనవరి 28]], [[2009]]న మరణించాడు.
 
{{భారత రాష్ట్రపతులు}}