అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
పంక్తి 93:
 
[[బొమ్మ:Antarvedi 1.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణలో అంగళ్ళ వ్యాపారం]]
'''అంతర్వేది''' ([[ఆంగ్లం]] Antarvedi), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము, [[తూర్పు గోదావరి]] జిల్లా, [[సఖినేటిపల్లి]] మండలానికి చెందిన [[గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. ]]. అందమైన [[బంగాళాఖాతం|బంగాళాఖాతపు]] సముద్రమున [[గోదావరి]] నదీశాఖయైన [[వశిష్టానది]] సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. [[పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]]కు సమీపములో కల ఈ త్రికోణాకారపు [[దీవి]] పై ప్రసిద్దిప్రసిద్ధి చెందిన [[లక్ష్మీనరసింహస్వామి]] వారి పురాతన ఆలయం కలదు.
 
భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు {{coor d|16.3333|N|81.7333|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Antarvedi.html Falling Rain Genomics.Antarvedi]</ref> ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.
పంక్తి 103:
[[బొమ్మ:narasihasvami temple antarvedi 1.jpg|thumb|right|250px|బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము)]]
ఒకప్పుడు [[శివుడు|శివుని]] పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా [[బ్రహ్మ]] [[రుద్రయాగం]] చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.
వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్దిప్రసిద్ధి గాంచినది.
 
==రక్తవలోచనుని కథ==
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు