తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
పంక్తి 28:
== చూడవలసిన ప్రదేశాలు ==
[[దస్త్రం:Brihadeeswara.jpg|thumb|right|[[బృహదీశ్వరాలయం]]]]
తంజావూరు, [[రాజ రాజ చోళుడు]] కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్దిప్రసిద్ధి. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉన్నది. ఈ దేవాలయములో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.
 
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉన్నది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
 
== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటిక సంగీతానికి]] చేసిన సేవలకూ, [[భరత నాట్య|భరత శాస్త్రానికి]] చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే [[తంజావూరు పెయింటింగు]] చాలా ప్రసిద్దిప్రసిద్ధి. ఇంకా [[వీణ]], [[తంజావూరు బొమ్మలు]], [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో తమిళ సాంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు