త్యాగరాజు కీర్తనలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 1:
{{శుద్ధి|ఫిబ్రవరి 2007}}

త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజు గా ప్రసిద్దిప్రసిద్ధి కెక్కిన ఈయన [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకడు. 16 వ శతాబ్దాంతమున [[విజయనగర సామ్రాజ్యము|విజయ నగర సామ్రాజ్య]] పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. కర్నూలు జిల్లా కు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767?? లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యూరు కు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యూరులో త్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.

ఈయన [[పంచరత్న కీర్తనలు]], సంగీతం మీద త్యాగయ్య పట్టు ను వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో [[ఉత్సవ సంప్రదాయ కీర్తనలు]], [[దివ్య నామ సంకీర్తనలు]] కూర్చాడు.
పంక్తి 8:

==పంచరత్న కీర్తనలు==
త్యాగరాజ స్వామి వారి కీర్తనలలో ఉత్తమమైనవిగా విద్వాంసుల చేత నిర్ణయించబడినవి పంచరత్న కీర్తనలు<ref>శ్రీ త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు, డా.నూకల చిన్నసత్యనారాయణ, 2003. </ref>: అవి.
* [[జగదానంద కారక (కీర్తన)|జగదానంద కారక]] - [[నాట రాగం]]
* దుడుకుగల - [[గౌళ రాగం]]
పంక్తి 21:

[[దొరకునా ఇటువంటి సేవ]] ॥దొరకునా॥ దొరకునా తప మొనరించిన భూ సురవరులకైన సురలకైన ॥దొరకునా॥

తుంబుర నారదులు సుగుణకీర్త

నంబుల నాలాపము సేయగా
Line 49 ⟶ 47:

ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥

మరకతమణిసన్నిభ దేహంబున
Line 104 ⟶ 99:

పల్లవి:నగుమోము గలవాని నామనోహరుని

జగమేలు శూరుని జానకీ వరుని

చరణం1:దేవాదిదేవుని దివ్యసుందరుని

శ్రీవాసుదేవుని సీతా రాఘవుని

చరణం2:నిర్మాలాకారుని నిఖిల లోచనుని

ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని

చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని

అజ్ఞాన తమమును అణచు భాస్కరుని

చరణం4:భోధతో పలుమారు పూజించి నేను

ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతుని

==కోదండ రామ==
Line 118 ⟶ 117:
రామ కల్యాణ రామ

రామ పట్టాభి రామ

రామ పావన రామ

రామ సీతాపతి

రామ నేవేగతి

రామ నీకుమ్రొక్కితి

రామ నీచేజిక్కితి

రామ నేనందయినను

రామ నిను వేడగలేను

రామ ఎన్నడైనను

రామ బాయగలేను

రామ నీకొక్క మాట

రామ నాకొక్క మూట

రామ నీమాటే మాట

రామ నీపాటే పాట

రామ నామమే మేలు

రామ చింతనే చాలు

రామ నేవు నన్నేలు

రామ రాయడే చాలు

రామ నీకెవ్వరు జోడు

రామ క్రీకంట జూడు

రామ నేను నీవాడు

రామ నాతో మాటాడు

రామాభి రాజ రాజ

రామ ముగజీతరాజ

రామ భక్త సమాజ

రక్షిత త్యాగరాజ

== గంధము పూయరుగా... ==

గంధము పూయరుగా

పన్నీరు గంధము పూయరుగా

అందమైన యదునందుని పైని

కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా

కస్తూరి తిలకము దిద్దరుగా

కళకళమని ముఖకళగని సొక్కుచు

పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా

బంగారు చేలము గట్టరుగా

మాలిమితో గోపాల బాలులతో

నాల మేపిన విశాల నయనునికి "చేలము"

ఆరతులెత్తరుగా

ముత్యాల ఆరతులెత్తరుగా

నారీమణులకు వారము యవ్వన

వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా

మనసారా పూజలు చేయరుగా

జాజులు మరివిర జాజుల దవనము

రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"

==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{తెలుగు సంకీర్తన సాహిత్యం}}

[[వర్గం:త్యాగరాజ కీర్తనలు]]
"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు_కీర్తనలు" నుండి వెలికితీశారు