ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 1:
ఎల్.బి.శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామ్) ప్రముఖ నటులు మరియు రచయిత. కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిధి పాత్రలు వేసేవారు. తరువాత ఇ.వి.వి సినిమా చాలాబాగుంది ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిలితమైన [[అమ్మో ఒకటో తారీఖు]] అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ '''ఒంటెద్దు బండి''' అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
 
 
== సినిమా రంగం==
Line 56 ⟶ 55:
{{colend}}
===రచయితగా===
ఈయన రచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ద నాటికలు ఉన్నాయి.1983లో రచించిన [[గజేంద్రమోక్షం]] నాటిక బాగా ప్రసిద్దిప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది.
 
=== సినిమా రచయిత ===
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు