"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
చి (clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB)
 
[[బొమ్మ:Narasapuram-bustand.jpg|thumb|right|200px|బస్టాండ్ సెంటర్]]
2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషులు 49%, స్త్రీలు 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్దిప్రసిద్ధి చెందింది. [[జనాభా]] ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు. కనుక వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పట్టణంలో కనిపిస్తుంది.
 
===దేవాలయాలు===
;ఎంబర్ మన్నార్ దేవాలయము
[[ఫైలు:Kovela.jpg|thumb|right|200px|శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్యామి బ్రహ్మోత్సవం]]
నరసాపురంలో ప్రసిద్దిప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్ద వైష్ణవాలయాలలో ఒకటి. దీని నిర్మాణము మూడు వందల సంవత్సరాలకు మునుపు జరిగినది. ప్రసన్నాగ్రేసర '''పుప్పల రమణప్పనాయుడు''' తన గురువుగారి కోరికను తీర్చే నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని నిర్మాణ శైలి [[తమిళనాడు]] లోని [[పెరంబుదూర్]] లోని వైష్ణవదేవాలయమును పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు.
 
; లూథరన్ చర్చి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1705011" నుండి వెలికితీశారు