దూరదర్శన్ (టివి ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 1:
{{Infobox Network |
network_name = దూరదర్శన్|
network_logo = [[Image:Doordarshan.png|185px|దూరదర్శన్ ]] |
country = {{flagicon|India}} [[ భారతదేశము]]|
network_type = [[:en:Terrestrial television|ప్రచార]] [[:en:television network|టి.వి. నెట్‌వర్క్{{తెలుగీకరణ}}]]|
available = జాతీయ స్థాయి|
పంక్తి 13:
website = [http://www.ddindia.gov.in/ డి.డి. ఇండియా]|
}}
 
 
 
దూరదర్శన్ , భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్. [[భారత ప్రభుత్వము]] చేత నియమించబడ్డ [[ప్రసార భారతి]] బోర్డు ద్వారా నడుపబడుతోంది. ఇది స్టూడియోస్ మరియు ట్రాన్స్మిటర్లు యొక్క అవస్థాపన విషయంలో భారతదేశం అతి పెద్ద ప్రసార సంస్థలు ఒకటి. ఇటీవల, డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్సమీటర్ల ద్వారా ప్రసారం చెయ్యడం ప్రారంభించారు. సెప్టెంబర్ 15, 2009 న, దూరదర్శన్ తన 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది. దూరదర్శన్ టెలివిజన్, రేడియో, ఆన్లైన్ మరియు మొబైల్ సేవలను భారతదేశం అంతటా అందిస్తుంది.
Line 24 ⟶ 22:
 
==జాతీయ కార్యక్రమాలు==
నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి. లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు ([[:en:Soap_operaSoap opera|సోప్ ఓపెరాలు]]) [[హమ్ లోగ్]] (1986), [[బుని యాద్]] (1986-87), [[రామాయణ్]] (1987-88), [[మహాభారత్]] (1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు [[చిత్రహార్]], [[రంగోలీ]] లు, క్రైమ్ థ్రిల్లర్లు [[బ్యోమ్ కేశ్ బక్షీ]], [[జాన్‌కీ జాసూస్]] లు కూడా చాలా ప్రసిద్దిప్రసిద్ధి పొందాయి.
 
ప్రస్తుతం 19 ఛాన్నల్ల ద్వార ప్రసారాలు లభ్యమవుతున్నాయి.
Line 89 ⟶ 87:
[[వర్గం:1959 స్థాపితాలు]]
[[వర్గం:సమాచార సాధనాలు]]
 
 
<!-- other languages -->