ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు (4) using AWB
పంక్తి 13:
జిల్లా కాంగ్రెస్‌లో మంచి క్యాడర్‌ను సంపాదించుకొని ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు డిసిసి అధ్యక్షుడుగా ఉన్న [[చకిలం శ్రీనివాసరావు]], పురుషోత్తంరెడ్డికి వైరం ఉండేది. పురుషోత్తంరెడ్డికి టికెట్‌ రాకుండా మాజీ ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]] ఆశీస్సులతో శ్రీనివాసరావు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేని ఆయన వ్యతిరేక శిబిరాన్ని నడిపాడు. పోటీ డిసిసిని ఏర్పాటు చేసి గిరిజననేత ధీరావత్‌ [[రాగ్యా నాయక్‌]]ను అధ్యక్షుడుగా ఎంపికచేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్తానం చురుగ్గా సాగింది. 1999, 2004 మినహా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఏనాడు పొందలేదు. ఇండిపెండెంట్‌గా, రెబల్‌ అభ్యర్ధిగా పోటీచేసి సిపిఐ చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా వెనుతిరగని నేతగా ముందుకు సాగి రెండుసార్లు టికెట్‌ పొంది విజయం సాధించారు. దివంగత సిఎం [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] క్యాబినేట్‌లో మంత్రి పదవి దక్కించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితె కురువృద్దులైన [[గాదె వెంకట్‌రెడ్డి]], [[ఎం.సత్యనారాయణరావు]] లను మంత్రి వర్గంలోకి తీసుకొని ఈయనకు మొండిచేయి చూపించారు. ప్రత్యేక తెలంగాణ వాదిగా గుర్తింపు ఉండడంతో గమనించిన వైఎస్‌ తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ పదవిలో కొన్ని రోజులు పనిచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి తో ఉన్న సన్నిహిత సంబందాలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో [[రామన్నపేట]] నియోజకవర్గం [[నకిరేకల్‌ నియోజకవర్గం]] లోకి మారింది. ఆ నియోజకవర్గాన్ని ఎస్‌సిలకు కేటాయించారు. దీంతో పురుషోత్తంరెడ్డి [[భువనగిరి]], [[ఆలేరు]] లలో ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కాని చివరకు తప్పుకొని తన అనుచరగణంగా ముద్రపడిన [[చింతల వెంకటేశ్వరరెడ్డి]] కి భువనగిరి, [[బూడిద భిక్షమయ్య గౌడ్‌]]కు ఆలేరు శాసన సభ్యులుగా టికెట్‌ ఇప్పించారు. వారి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించినా భిక్షమయ్యగౌడ్‌ గెలవడం, చింతల ఓటమిపాలయ్యారు.
 
== వైకాపా పార్టీ ==
== చివరి అంకంలో జగన్‌ గూటికి ==
రాజకీయ చివరిలో, ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఉప్పునూతల 2012 వ సంవత్సరంలో వైకాసా పార్టీ [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] గూటికి చేరుకున్నాడుచేరారు. కాంగ్రెస్‌ శాసన సభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్‌, చింతలతో కొంత విబేధాలు తలెత్తడంతో ఆయన వారిని వ్యతిరేకించి పార్టీ మారారు. వైఎస్‌కు వ్యతిరేకిగా ఉన్న ఆయన విభేదాలతో వైఎస్‌ఆర్‌ సిపి తీర్థం పుచ్చుకోక తప్పలేదు. పార్టీలో చేరినా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేక పోయారు.
 
== నిర్మాతతో సినీ పరిచయం ==