1915: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 18:
== జననాలు ==
* [[జనవరి 4]]: [[పాకాల తిరుమల్ రెడ్డి]], ప్రముఖ చిత్రకారుడు.
* [[జనవరి 15]]: [[చాగంటి సోమయాజులు]] ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు./[మ.1994]
* [[జనవరి 23]]: [[ఆర్థర్ లూయీస్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
* [[ఫిబ్రవరి 5]]: [[గరికపాటి రాజారావు]] తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు./[మ. 1963]
* [[మార్చి 20]]: [[చిర్రావూరి లక్ష్మీనరసయ్య]] [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణా పోరాటయోధుడు]], [[కమ్యూనిస్టు]] నాయకుడు,
* [[మార్చి 28]]: [[పుట్టపర్తి నారాయణాచార్యులు]].
పంక్తి 29:
* [[సెప్టెంబరు 27]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు ./[మ.2012]
* [[సెప్టెంబరు 28]]: [[స్థానాపతి రుక్మిణమ్మ]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
* [[అక్టోబరు 21]]: [[విద్వాన్ విశ్వం]], వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం ./[మ. 1987]
* [[నవంబర్ 1]]: [[వట్టికోట ఆళ్వారుస్వామి]], ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, [మరంణం. 1961]
* [[ఎమ్.ఎఫ్. హుస్సేన్]], అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు. (మ. 2011)
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 19]]: [[గోపాలకృష్ణ గోఖలే]], భారత జాతీయ నాయకుడు. (జ.1866)
* [[నవంబర్ 30]]: [[గురజాడ అప్పారావు]], తెలుగు మహాకవి, [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] రచయిత. (జ.1862)
* [[డిసెంబరు 14]]: [[కొక్కొండ వేంకటరత్నం పంతులు]] (1842 - 1915), మహామహోపాధ్యాయ బిరుదు పొందినవాడు. సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు. (జ.1842)
 
"https://te.wikipedia.org/wiki/1915" నుండి వెలికితీశారు