1917: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
 
== జననాలు ==
* [[జనవరి 13]]: [[నల్లా రెడ్డి నాయుడు]], ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. వీరు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.1982)
* [[ఫిబ్రవరి 11]]: [[తరిమెల నాగిరెడ్డి]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
* [[మార్చి 5]]: [[కాంచనమాల]], తొలితరం నటీమణులలో ఒకరు.
* [[మార్చి 8]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (మ.2007)
* [[ఏప్రిల్ 12]]: [[వినూమన్కడ్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[ఏప్రిల్ 29]]: [[ ఆవుల గోపాలకృష్ణమూర్తి]] ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు , సమీక్ష పత్రికలు నడిపారు (మ.1966)
* [[జూన్ 16]]: [[నముడూరు అప్పలనరసింహం]], ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని. (మ.1986)
* [[జూలై 17]]: [[దుక్కిపాటి మధుసూదనరావు]], తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
"https://te.wikipedia.org/wiki/1917" నుండి వెలికితీశారు