1921: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 20:
* [[మే ....]]: [[జలగం వెంగళరావు]], ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి. (మ.1999)
* [[మే 30]]: [[కంచనపల్లి పెదవెంకటరామారావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు .
* [[జూన్ 18]]: [[పెండేకంటి వెంకటసుబ్బయ్య]], రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)
* [[జూన్ 28]]: [[పి.వి.నరసింహారావు]], [[భారత్|భారత]] మాజీ [[ప్రధానమంత్రి]]. (మ.2004)
* [[జూలై 4]]: [[గెరాల్డ్ డిబ్రూ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[ఆగష్టు 1]]: [[దేవరకొండ బాలగంగాధర తిలక్]], ఆధునిక తెలుగుకవి. (మ.1966)
"https://te.wikipedia.org/wiki/1921" నుండి వెలికితీశారు