1931: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (2) using AWB
చి Wikipedia python library
పంక్తి 28:
* [[ఆగస్టు 15]]: [[నాగభైరవ కోటేశ్వరరావు]] ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (మ.2008)
* [[ఆగస్టు 20]]: [[బి.పద్మనాభం ]], తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
* [[ఆగస్టు 6]]: [[గడ్డవరపు పుల్లమాంబ]], రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
* [[సెప్టెంబరు 8]]: [[తంగి సత్యనారాయణ]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009)
* [[అక్టోబర్ 15]]: [[ఏ.పి.జె.అబ్దుల్ కలామ్]], అణు శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (మ.2015)
పంక్తి 40:
* [[ఫిబ్రవరి 27]]:[[చంద్రశేఖర్ ఆజాద్]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
* [[మార్చి 23]]: [[భగత్ సింగ్]], భారత జాతీయోద్యమ నాయకుడు.
* [[మార్చి 23]]: [[సుఖ్ దేవ్]], భారత జాతీయోద్యమ నాయకుడు, [[భగత్ సింగ్]] సహచరుడు.
* [[మార్చి 23]]: [[రాజ్ గురు]], స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, [[భగత్ సింగ్]] సహచరుడు. (జ.1908)
* [[అక్టోబర్ 18]]: [[థామస్ ఆల్వా ఎడిసన్]], మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)
"https://te.wikipedia.org/wiki/1931" నుండి వెలికితీశారు