"1940" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  5 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
* [[జనవరి 1]]: [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
* [[జనవరి 22]]: [[గిడుగు రామమూర్తి]], ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
* [[మే 21]]: [[కౌతా ఆనందమోహనశాస్త్రి]] ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
* [[అక్టోబరు 7]]: [[కూచి నరసింహం]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
* [[అక్టోబరు 19]]: [[కొమురం భీమ్]], హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1705694" నుండి వెలికితీశారు