1949: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
* [[జూలై 1]]: [[వెంకయ్యనాయుడు]], [[భారతీయ జనతా పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[జూలై 8]]: [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] 16వ [[ముఖ్యమంత్రి]], [[కాంగ్రేసు పార్టీ]] నాయకుడు. (మ.2009)
* [[ఆగష్టు 1]]: [[గల్లా అరుణకుమారి]], చిత్తూరు జిల్లాకు చెందిన మాజి మంత్రి.
* [[ఆగష్టు 1]]: [[దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి]], ప్రముఖవిమర్శకులు, భాషాశాస్త్ర పండితులు, ఎమెస్కో గౌరవ సంపాదకులు.
* [[ఆగష్టు 11]]: [[దువ్వూరి సుబ్బారావు]], భారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్‌.
పంక్తి 34:
* [[జనవరి 20]]: [[తేజ్ బహదూర్ సప్రూ]], భారత జాతీయోద్యమ నాయకుడు.
* [[మార్చి 2]]: [[సరోజినీ నాయుడు]], భారత కోకిల గా ప్రసిద్ధి చెందారు. (జ.1879)
* [[ఆగస్టు 15]]: [[కొండా వెంకటప్పయ్య]], ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
* [[ఆగస్టు 30]]: [[తల్లాప్రగడ విశ్వసుందరమ్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి. (జ.1899)
* [[నవంబరు 10]]: [[ఏటుకూరి వెంకట నరసయ్య]], క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాదీ. (జ.1911)
 
== [[పురస్కారాలు]] ==
"https://te.wikipedia.org/wiki/1949" నుండి వెలికితీశారు