1967: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 25:
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 24]]: [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]], హైదరాబాదు చివరి నిజాము. (జ.1886)
* [[ఏప్రిల్ 5]]: [[జోసెఫ్ ముల్లర్]], ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబర్ 14]]: [[బూర్గుల రామకృష్ణారావు]], హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899)
* [[అక్టోబరు 6]]: [[సి. పుల్లయ్య]], మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898)
* [[అక్టోబరు 9]]: [[చే గెవారా]], దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (జ.1928)
* [[అక్టోబర్ 12]]: [[రామమనోహర్ లోహియా]], ప్రముఖ [[సోషలిస్టు]] నాయకుడు, సిద్ధాంతకర్త.
* [[నవంబర్ 14]]: [[సి.కె.నాయుడు]], ప్రముఖ [[భారత క్రికెట్ జట్టు|భారత]][[క్రికెట్]] క్రీడాకారుడు. (జ.1895)
* [[డిసెంబర్ 19]]: [[కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్]], హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893)
"https://te.wikipedia.org/wiki/1967" నుండి వెలికితీశారు