1987: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 26:
== మరణాలు ==
* [[మే 8]]: [[తొట్టెంపూడి కృష్ణ]], ప్రముఖ తెలుగు చలనచిత్ర ఎడిటర్ మరియు దర్శకుడు. [జ. ?]
* [[మే 17]]: [[గున్నార్ మిర్థాల్]], ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1898)
* [[మే 29]]: [[చరణ్ సింగ్]], భారత దేశ 5 వ ప్రధానమంత్రి మరణం. (జ.1902)
* [[జూలై 22]]: [[:en:A.G. Kripal Singh|ఎ.జీ. కృపాల్ సింగ్]], భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933)
* [[జూలై 27]]: [[సలీం అలీ]], భారత పక్షి శాస్త్రవేత్త. (జ.1896)
* [[ఆగష్టు 8]]: [[గురజాడ రాఘవశర్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు [[గురజాడ అప్పారావు]] గారి వంశీకులు. (జ.1899)
* [[సెప్టెంబరు 3]]: [[రమేష్ నాయుడు]], సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
"https://te.wikipedia.org/wiki/1987" నుండి వెలికితీశారు