2002: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 23:
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 3]]: [[కె. చక్రవర్తి]], ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
* [[మార్చి 4]]: [[కె.వి.రఘునాథరెడ్డి]] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి. (జ.1924)
* [[మార్చి 3]]: [[గంటి మోహనచంద్ర బాలయోగి]] ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు. (జ. 1951)
* [[మార్చి 11]]: [[జేమ్స్ టోబిన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
పంక్తి 31:
* [[జూన్ 12]]: [[చలసాని ప్రసాదరావు]], ప్రముఖ రచయిత, చిత్రకారుడు. (జ.1939)
* [[జూలై 2]]: [[దోమాడ చిట్టబ్బాయి]], ప్రముఖ నాదస్వర విద్వాంసులు. (జ.1933)
* [[జూలై 27]]: [[కృష్ణకాంత్]], భారత మాజీ ఉప రాష్ట్రపతి. జ.1927)
* [[ఆగష్టు 17]]: [[ఋష్యేంద్రమణి]], అలనాటి నటి.
* [[ఆగష్టు 27]]: [[సింగరాజు రామకృష్ణయ్య]], ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911)
"https://te.wikipedia.org/wiki/2002" నుండి వెలికితీశారు