2007: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 70:
* [[జనవరి 4]]: [[కోరాడ నరసింహారావు]], ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
* [[ఏప్రిల్ 7]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
* [[ఏప్రిల్ 13]]: [[ధూళిపాళ సీతారామశాస్త్రి]], ప్రసిద్ధ సినిమా నటుడు. (జ.1921)
* [[ఏప్రిల్ 13]]: [[వాసిరెడ్డి సీతాదేవి]], ప్రసిద్ధ రచయిత్రి.
* [[జూలై 8]]: [[చంద్రశేఖర్]], భారత మాజీ ప్రధానమంత్రి.
* [[సెప్టెంబర్ 4]]: [[భమిడిపాటి రాధాకృష్ణ]], ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (జ.1929)
* [[సెప్టెంబర్ 4]]: [[వై.రుక్మిణి]], తెలుగు, తమిళ మరియు హిందీ నటి.
* [[సెప్టెంబర్ 28]]: [[పీసపాటి నరసింహమూర్తి]], ప్రముఖ రంగస్థల నటుడు.
* [[అక్టోబరు 23]]: [[అగష్టు 8]]: [[పి.యశోదారెడ్డి]], ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)
* [[అక్టోబరు 23]]: [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1927)
* [[నవంబర్ 4]]: [[అర్జా జనార్ధనరావు]], ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (జ.1926)
* [[నవంబర్ 19]]: [[పులికంటి కృష్ణారెడ్డి]], కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)
* [[డిసెంబరు 13]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)
* [[డిసెంబర్ 27]]: [[బెనజీర్ భుట్టో]], పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు