2012: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 23:
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి.
* [[ఫిబ్రవరి 2]]:[[అట్లూరి పుండరీకాక్షయ్య]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)
* [[జూన్ 8]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు, ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
* [[జూన్ 9]]: [[పాలపర్తి వెంకటేశ్వర్లు]], కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు.
* [[జూలై 18]]: [[రాజేష్ ఖన్నా]], హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)
పంక్తి 35:
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌.
* [[సెప్టెంబరు 8]]: [[కొడవటిగంటి రోహిణీప్రసాద్]], సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949)
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
పంక్తి 41:
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1921)
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.
* [[నవంబరు 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
* [[నవంబరు 15]]: [[వేదాంతం సత్యనారాయణ శర్మ]], కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
"https://te.wikipedia.org/wiki/2012" నుండి వెలికితీశారు