2013: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
* [[జనవరి 6]]: [[మార్పు బాలకృష్ణమ్మ]], ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
* [[మార్చి 5]]: [[రాజసులోచన]], తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి. (జ.1935)
* [[మార్చి 11]]: [[శ్రీపాద పినాకపాణి]], శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)
* [[ఏప్రిల్ 17]]: [[వి. ఎస్. రమాదేవి]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934)
* [[ఏప్రిల్ 21]]: [[అంబటి బ్రాహ్మణయ్య]], ప్రముఖ రాజకీయ వేత్త (జ. 1940)
* [[మే 17]]: [[కలేకూరు ప్రసాద్]], సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.
* [[మే 24]]: [[రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు]], ప్రముఖ రచయిత, సాహితీ వేత్త. (జ.1928)
* [[జూన్ 7 ]]: [[జె.వి.రాఘవులు]], తెలుగు సినిమా సంగీత దర్శకుడు. /[జ. ]
* [[జూన్ 20]]: [[ఆలూరు భుజంగ రావు]], విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు. (జ.1928)
* [[జూలై 4]]: [[గంటి ప్రసాదం]], నక్సలైటు నాయకుడు గా మరిన కవి.
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు