2014: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
* [[ఫిబ్రవరి 7]]: [[ఎస్ ఎం హెచ్ బర్నీ]], మాజీ సివిల్ సర్వెంట్ (జ.1923)
* [[ఫిబ్రవరి 13]]: [[బాలు మహేంద్ర]], దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్. (జ.1939)
* [[ఫిబ్రవరి 23]]: [[తవనం చెంచయ్య]] 2 సార్లు శాసనసభ్యునిగా పనిచేసినారు.
* [[ఫిబ్రవరి 28]]: [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]], సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
* [[మార్చి 20]]: [[కుష్వంత్ సింగ్]], నవలా రచయిత, పాత్రికేయుడు (జ.1915)
* [[మార్చి 25]]: [[నందా (నటి)|నందా]], హిందీ మరియు మరాఠీ చిత్రాలలో నటి. (జ.1939)
* [[ఏప్రిల్ 7]]: [[వి కె. మూర్తి]], సినిమాటోగ్రాఫర్. (జ.1923)
* [[ఏప్రిల్ 9]]: [[ఆలె నరేంద్ర]], ప్రముఖ రాజకీయనాయకుడు. (జ.1946)
* [[మే 15]]: [[మల్లాది సుబ్బమ్మ]] స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
* [[మే 16]]: [[రస్సి మోడీ]], మాజీ ఛైర్మన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్. (జ.1918)
పంక్తి 34:
* [[ఆగష్టు 31]]: [[బాపు]], ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.1933)
* [[సెప్టెంబరు 19]]: [[ఉప్పలపు శ్రీనివాస్]], ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
* [[సెప్టెంబరు 29]]: [[పైడి తెరేష్ బాబు]], కవిసంగమం గ్రూప్ లో చాలా కవితలు రాశారు. (జ. )
* [[అక్టోబరు 17]]: [[ఎనుముల సావిత్రీదేవి]] ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.
* [[నవంబరు 3]]: [[సదాశివ అమ్రాపుర్కర్]], హిందీ మరియు మరాఠీ చిత్రాలలో నటుడు. (జ.1950)
* [[నవంబరు 7]]: [[ద్వివేదుల విశాలాక్షి]], కథా, నవలా రచయిత్రి. (జ.1929)
* [[నవంబరు 12]]: [[రవి చోప్రా]],హిందీ చిత్రాల్లో నిర్మాత మరియు దర్శకుడు (జ.1946)
* [[డిసెంబరు 8]]: [[పిరాట్ల వెంకటేశ్వర్లు]], పత్రికా సంపాధకుడు మరియు రచయిత. (జ.1940)
* [[డిసెంబరు 8]]: [[నేదునూరి కృష్ణమూర్తి]], ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)
* [[డిసెంబర్ 14]]: [[పి.జె.శర్మ]], ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (జ.1933)
* [[డిసెంబర్ 15]]: [[చక్రి]], తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. (జ.1974)
 
==ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2014" నుండి వెలికితీశారు