అంతఃపురం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
'''అంతఃపురం ''' 1998లో విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
ఇది ముఠా కక్ష్యల నేపధ్యంలో తీసిన చిత్రం. రాయలసీమలోని ఒక ముఠా నాయకుడు నరసింహ([[ప్రకాష్ రాజ్]]) కుటుంబానికి వేరొక కుటుంబంతో ముఠా కక్ష్యలు ఉంటాయి. ఇతని కుమారుడు శేఖర్ ([[సాయి కుమార్]]) కు ఈ గొడవలు నచ్చక కుటుంబానికి దూరంగా [[న్యూజిలాండ్]] దేశంలో నివసిస్తుంటాడు. అక్కడే ఒక అమ్మాయి భానుమతి ([[సౌందర్య]]) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమారుడు కలిగిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు. ఇది ఇతని భార్యకు ఇష్టం లేకున్నా భర్త మాటకు విలువ నిచ్చి తను కూడా అక్కడికి వెళుతుంది కాని గొడవలు ఇంకా ముదిరిపోతాయి. అనుకోకుండా జరిగిన గొడవలో సాయికుమార్ ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. అక్కడే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నదని అతని భార్య , కుమారుడిని తీసుకొని పారిపోతుంది. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/అంతఃపురం_(సినిమా)" నుండి వెలికితీశారు