అంబటిపూడి వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2) using AWB
చి Wikipedia python library
పంక్తి 5:
| image = దస్త్రం:Avr.JPG
| imagesize = 200px
| caption =
| birth_name = అంబటిపూడి వెంకటరత్నం
| birth_date = {{birth date |1908|01|05}}
| birth_place = [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[ప్రకాశం]] జిల్లా,[[పర్చూరు]] మండలం, [[ఎడుబాడు|ఏదుబాడు]]
| native_place =
| death_date = {{death date |1983|05|18}}
| death_place =
పంక్తి 37:
==జీవిత విశేషాలు==
===బాల్యము, విద్యాభ్యాసము===
[[ప్రకాశం]] జిల్లా,[[పర్చూరు]] మండలం, [[ఎడుబాడు|ఏదుబాడు]]లో [[సుబ్బమ్మ]], [[సుబ్రహ్మణ్యం]] దంపతులకు [[1908]], [[జనవరి 5]]న జన్మించాడు<ref>{{cite book|last1=నిష్టల|first1=సుబ్రహ్మణ్యం|title=రత్నకవి సాహిత్యానుశీలనము|date=1986|publisher=సాహితీమేఖల|location=చండూరు, ఏదుబాడు|pages=1-15|edition=1|url=https://archive.org/details/RathnaKaviSahityanuSheelanamu|accessdate=31 December 2014}}</ref>. కౌశికశ గోత్రజుడు. మాధవపెద్ది వెంకటనరసయ్య వద్ద అక్షరాభిషేకం గావించాడు. ఎనిమిద యేట ఉపనయనము అయిన తరువాత [[పొన్నూరు]] చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివాడు. తరువాత [[బందరు]] వెళ్లి అక్కడ తొమ్మిదవ తరగతిలో చేరాడు. అక్కడ [[చెరుకువాడ నరసింహపంతులు]] ఇంగ్లీషును, [[పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి]] తెలుగును బోధించేవారు. ఆ తరువాత ఇతడు నల్లపాడు గ్రామంలో బండ్లమూడి వెంకయ్యశాస్త్రి వద్ద సంస్కృతాధ్యయనం చేసి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని పఠించాడు. తరువాత తిమ్మరాజుపాలెంలో [[ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి]] వద్ద పంచకావ్యాలను చదువుకున్నాడు. తరువాత కడియం వెళ్లి [[చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి]] వద్ద సిద్ధాంతకౌముది కొంతభాగం చదువుకున్నాడు. మిగిలిన భాగాన్ని అగిరిపల్లిలో [[సంపత్కుమారాచార్య]] వద్ద అభ్యసించాడు. చిరివాడలో [[వేలూరి శివరామశాస్త్రి]]వద్ద సంస్కృతాంధ్రాంగ్ల భాషలు నేర్చుకున్నాడు. ఆ తరువాత గుంటూరులో ఉన్నత పాఠశాల విద్య పూర్తిగావించాడు. గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఏ చదువుకున్నాడు. అదే కళాశాలలో బి.ఏ. తెలుగు, చరిత్ర ప్రధానాంశాలుగా చదివాడు.
 
===ఉద్యోగము, సంఘసేవ===