అక్టోబర్ 18: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 11:
*[[1900]]:[[చిలకపాటి సీతాంబ]] రముఖ రచయిత్రి మరియు గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీత.
* [[1925]] : భారత జాతీయ కాంగ్రేసు రాజకీయ నాయకుడు, [[నారాయణదత్ తివారీ]]
* [[1928]]: [[యలమంచిలి రాధాకృష్ణమూర్తి]], పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత
* [[1956]]: ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి [[మార్టినా నవ్రతిలోవా]].
* [[1965]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[నరేంద్ర హిర్వాణి]].
పంక్తి 17:
== మరణాలు ==
* [[1931]]: [[థామస్ ఆల్వా ఎడిసన్]], మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)
* [[1976]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
* [[2004]]: గంధపు చెక్కల స్మగ్లర్ [[వీరప్పన్]] ను, [[ధర్మపురి]] జిల్లా లోని [[పావరా పట్టి]] దగ్గర , [[తమిళనాడు]] ప్రత్యేక పోలీసులు ఎన్ కవుంటర్ లో కాల్చి చంపారు.
* [[2013]]: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత [[రావూరి భరద్వాజ]] మరణం.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_18" నుండి వెలికితీశారు